ap government schools will work full day from today onwards in wake of relief from summer heat wave conditions. <br /> <br />ఏపీలో ప్రభుత్వ పాఠశాలలతో పాటు ప్రైవేటు పాఠశాలల సమయాల్లోనూ ఇవాళ్టి నుంచి మార్పులు చోటుచేసుకోనున్నాయి. నిన్న మొన్నటి వరకూ వేసవి, వడగాల్పుల ప్రభావం తీవ్రంగా ఉండటంతో విద్యాసంవత్సరం ప్రారంభం నుంచి ప్రభుత్వం ఒంటిపూట బడులు మాత్రమే నిర్వహిస్తోంది. <br /> <br />#Andrapradesh #APGovernment #APSholls #SchoolTimings #APNews #YSRCP #YSJagan #Ammavodi #Vidyakanuka #JaganannaVidyakanuka #SchoolsReopen